Author: Neti Bharatham

  • కంపుకొడుతున్న ‘కేసీఆర్ నగర్”

    కంపుకొడుతున్న ‘కేసీఆర్ నగర్”

    సెప్టెంబర్16/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా , తంగళ్లపల్లి మండల పరిధి లోని డబుల్ బెడ్రూం ఇండ్లైన కెసిఆర్ నగర్ కంపుకొడుతుంది. ఇండ్ల నుండి వెలువడే చెత్త తో  కేసీఆర్ నగర్ పరిసరాలు చెత్త తో నిండి దుర్గంధం వెదజల్లుతోంది. గ్రామ పంచాయతీ కలిగి ఉన్న కెసిఆర్ నగర్ పరిసరాలు ఇలా చెత్త తో దర్శనం ఇవ్వడం, గ్రామ పంచాయతీ కార్యదర్శి…

  • అట్టి మట్టికి ఐదు లక్షలట….?

    అట్టి మట్టికి ఐదు లక్షలట….?

    సెప్టెంబర్15/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అట్టి మట్టికి ఐదు లక్షల అట…..? అంటూ  సిరిసిల్ల మున్సిపల్ అధికారుల, పాలకవర్గం  తీరుపై పట్టణ ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నారు.గతవారం సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం , గణపతి, బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాలకు చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు 25 లక్షలు కేటాయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చడానికి పట్టణంలోని పలు వార్డుల్లో…

  • మెప్మా లో విజిలెన్స్ ఎంక్వయిరీ చేయాలి.

    మెప్మా లో విజిలెన్స్ ఎంక్వయిరీ చేయాలి.

    సెప్టెంబర్07/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని, మెప్మా లో విజిలెన్స్ ఎంక్వయిరీ చేయాలని, మెప్మాలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని వెంటనే తొలగించాలంటూ,cpm పట్టణ సెక్రటరీ ఎలిగేటి రాజశేఖర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేశారు. మెప్మా సంస్థలో విధులకు హాజరుకాని సిబ్బందికి ఫోర్జరీ సంతకాలు చేస్తూన్నారని ఆరోపించారు. అతి తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్న మెప్మా సంస్థలో  ఓ కీలక …

  • “నేటి భారతం’ కథనానికి స్పందన.

    “నేటి భారతం’ కథనానికి స్పందన.

    సెప్టెంబర్06/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. కౌన్సిలర్లు కంపు కొడుతుందయ్యా….! అనే శీర్షిక నా  నేటి భారతం లో  ప్రచురితమైన కథనానికి సిరిసిల్ల మున్సిపల్ అధికారులు స్పందించారు. రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీటిని నూతన పైపులను వేసి ప్రధాన మురికి కాలువకు అనుసందించారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యపై స్పందించిన మున్సిపల్ అధికారులకు 3వార్డుల  ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

  • కౌన్సిలర్లు కంపు కొడుతుందయ్యా….!

    కౌన్సిలర్లు కంపు కొడుతుందయ్యా….!

    ఆగస్టు 02/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అయ్యా కౌన్సిలర్లు…! రాంగ పోంగ కంపు కొడుతుంది… ఈ సమస్యకు పరిష్కారం చూపండయ్య.. అంటూ 3 వార్డుల కౌన్సిలర్లను ప్రజలు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు దగ్గరగా, దోపిడీ గల్లీ, రెడ్డి వాడ, బోయవాడ, అంబేద్కర్ నగర్, లను కలుపుతూ ఉన్న రోడ్డు పై నిత్యం మురికి నీరు పారుతుంది.ఈ మార్గం గుండా …

  • ఉద్యమకారుల కోసం “ఉద్యమం’.

    ఉద్యమకారుల కోసం “ఉద్యమం’.

    * సెప్టెంబర్ 17లోపు తెలంగాణ ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి. * తెలంగాణ ఉద్యమకారుల JAC రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్మన్ గజ్జల దేవరాజు. సెప్టెంబర్01/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గుర్తించి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్మన్…

  • మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు.

    మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు.

    ఆగస్టు 31/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మంత్రాలతో ఆరోగ్యాలను నయం చేస్తామంటూ, ప్రజలను నమ్మిస్తున్న వారినీ, వారు చెప్పే మూఢనమ్మకాలను నమ్మి ప్రజలు ప్రాణాలు కోల్పోవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన బండారి లత  తను అనారోగ్య సమస్యలతో…

  • JAC ఛైర్మెన్ గా గజ్జెల దేవరాజ్.

    JAC ఛైర్మెన్ గా గజ్జెల దేవరాజ్.

    ఆగస్టు 30/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల JAC ఛైర్మెన్ గా గజ్జెల దేవరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో, తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వివిధ ఉద్యమ సంఘాల నాయకులందరూ రాజన్న సిరిసిల్ల జిల్లా JAC చైర్మన్ గా దేవరాజును ప్రకటించారు. అనంతరం గజ్జెల…

  • మున్సిపల్ లో కిక్కిరిసిన జనం…?

    మున్సిపల్ లో కిక్కిరిసిన జనం…?

    ఆగస్టు 29/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ జనంతో కిక్కిరిసిపోయింది. వివరాల్లోకెళ్తే గత మాసంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR ప్రక్రియ అనంతరం వెలువరించిన ఓటర్ల లిస్టులో తప్పులు దొర్లిన వారందరికీ మున్సిపల్ నుండి నోటీసులు రావడంతో , నోటీసులు పొందిన అందరూ మున్సిపల్ కి చేరారు. వారందరి సమస్యలకు పరిష్కారం చూపడానికి మున్సిపల్ కమిషనర్ బ్లాక్ లవారిగా అధికారులను కేటాయించారు.

  • ప్రజలకు పార్కింగ్ లేదా సారు….?

    ప్రజలకు పార్కింగ్ లేదా సారు….?

    ఆగస్టు 25/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో, వివిధ అవసరాల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజలకు పార్కింగ్ వసతి లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం  సెల్లార్లో చైర్ పర్సన్, కమిషనర్, ఏఈ, డిఈ,టౌన్ ప్లానింగ్ ల కార్ల పార్కింగ్ తోనే సెల్లార్ నిండిపోతుందని, కార్యాలయానికి వచ్చే ప్రజల వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి…

  • పద్మశాలి ఎన్నికలకు…. పార్టీల రంగు..!

    పద్మశాలి ఎన్నికలకు…. పార్టీల రంగు..!

    *నాయకుడు జనం నుండి, జనం సమస్యల నుండి ఉద్భవిస్తాడు. *’నేడు’ రాజకీయ నాయకుల అండదండలలు, ఆశీర్వాదంతో నాయకుడనీ అంటున్నారు…? *స్వామి భక్తి, భజనవల్ల సామాన్య యువతకు దక్కని నాయకత్వం…? *సిరిసిల్ల పట్టణంలో రేపు జరిగే ఎన్నికలే రేపటి భవిష్యత్తుకు దిక్చూచి అంటున్న విశ్లేషకులు. ఆగస్టు 22/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రేపు(ఆదివారం )జరిగే పద్మశాలి కుల సంఘం ఎన్నికలకు…

  • స్పందించిన అధికారులు….. తొలగిన అడ్డు (మొద్దు).

    స్పందించిన అధికారులు….. తొలగిన అడ్డు (మొద్దు).

    ఆగస్టు 19/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మున్సిపల్ అధికారులు స్పందించారు… దారిలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అడ్డుగా ఉన్న చెట్టు మొద్దును తొలగించారు.”దారికి అడ్డంగా…. విద్యార్థులకు ఇబ్బందిగా…!’ శీర్షికన నేటి భారతంలో ప్రచురించిన వార్తకు మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు. అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఆవరణలో  దారికి అడ్డంగా ఉన్న ఈ మొద్దు తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.…

  • స్పందించిన అధికారులు….. తొలగిన అడ్డు (మొద్దు).

    స్పందించిన అధికారులు….. తొలగిన అడ్డు (మొద్దు).

    ఆగస్టు 18/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల, అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రైమరీ  పాఠశాలలో విద్యార్థులు, అల్పాహారం మధ్యాహ్న భోజనం చేయడానికి వెళ్లే మార్గంలో, సిరిసిల్ల మున్సిపల్ సిబ్బంది కొట్టి పడేసిన చెట్టు విద్యార్థుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నది. సిరిసిల్ల అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఓ చెట్టు ప్రమాదకరంగా మారిందని, సిరిసిల్ల మున్సిపల్ అధికారులకు, స్థానిక కౌన్సిలర్ కు విషయాన్ని…

  • వినియోగదారుని క్షేమం పట్టని సిరిసిల్ల”అర్బన్ బ్యాంక్’..?

    వినియోగదారుని క్షేమం పట్టని సిరిసిల్ల”అర్బన్ బ్యాంక్’..?

    * RBI నిబంధనలను పట్టించుకోని అర్బన్ బ్యాంక్ పాలకవర్గం.  * మైక్రో ఫైనాన్స్  కంపెనీలే వినియోదారులకు ఇన్సూరెన్స్ చేయిస్తుండగా * సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ మాత్రం ఇన్సూరెన్స్ చేయడం లేదు ఎందుకు…? *వినియోగదారులకు తెలిపాల్సిన బాధ్యత పాలకవర్గానికి లేదా….? ఆగస్టు 12/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఖాతాదారునీ సంక్షేమం కంటే బ్యాంకు లాభాలే ముఖ్యమనెలా వ్యవహరిస్తున్నారు సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ , పాలకవర్గం, అధికారులు.…

  • ప్రతిచోట ప్లాస్టిక్… పట్టించుకోని కమిషనర్.

    ప్రతిచోట ప్లాస్టిక్… పట్టించుకోని కమిషనర్.

    *చర్యలు చేపట్టని శానిటేషన్ అధికారులు. *పేపర్లో వచ్చినప్పుడే చర్యలు.  * రమణాచారి హయాంలో క్లీన్ సిటీ.. గా సిరిసిల్ల. *ఇప్పుదెందుకు ఈ నిర్లక్ష్యం…? ఆగస్టు 11/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని  పూర్తిగా నిషేధించినప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం విచ్చలవిడిగా జరుగుతుంది. ప్రతిచోట ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్న,  సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం…

  • నమ్మితే మోసం చేశారు…..?

    నమ్మితే మోసం చేశారు…..?

    *సహకరించిన దగ్గర బంధువు. *మోసగించి రిజిస్ట్రేషన్ చేసుకున్న దొంతినేనిఅశోక్ రావు.  *మోసగించిన వ్యక్తికి బెయిల్ వచ్చేలా సహకరించిన డిఎస్పి అని ఆరోపణ. *ఎస్పీ, డిజిపికి, సీఎం కు ఫిర్యాదు చేసిన బాధితులు. ఆగస్టు 06/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. దగ్గరి బంధువు అని నమ్మితే, దొంతినేని  అశోక్ రావు తో కుమ్మక్కైతనను మోసం చేశారని బాధితురాలు ఆరోపించింది. గురువారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో…

  • “విక్రమ్ “-1 ఇంజనీర్లకు ఘన స్వాగతం.

    “విక్రమ్ “-1 ఇంజనీర్లకు ఘన స్వాగతం.

    ఆగస్టు 04/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన  “విక్రమ్ “-1 ఇంజనీర్లకు ఘన స్వాగతం. లభించింది.గత నెల జూలై మాసంలో శ్రీహరికోట నుండి  గగనతలంలోకి విజయవంతంగా చేరుకున్న “విక్రమ్ “-1 అర్బీటాల్ వాహక ప్రయోగం లో కీలక పాత్ర వహించిన సిరిసిల్ల కు చెందిన యువ ఇంజనీర్లు అడుప సంతోష్ కుమార్, అడుప కిరణ్ , బొమ్మదేని నాగరాజులను…

  • దారి తప్పుతున్న ‘నాలుగో సింహం’

    దారి తప్పుతున్న ‘నాలుగో సింహం’

    *చట్టాన్ని స్వార్ధానికి వాడుకుంటున్న నాలుగో సింహం. * ప్రజల్లో ఉన్న భయాన్ని ఆసరాగా చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న కొంత మంది పోలీసులు. *ఇలాగైతే రాను రాను పోలీసుల పట్ల ప్రజల్లో విశ్వాసం తగ్గుతుందంటున్న విశ్లేషకులు. * పారదర్శకత, జవాబుదారుతనమే పరిష్కారమంటున్న నిపుణులు. ఆగస్టు 3/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో అంత ఫ్రెండ్లీ పోలీస్ అంటున్న, ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న భయాన్ని…

  • ధనవంతులకు… వ్యాపారులకు…EWS….?

    ధనవంతులకు… వ్యాపారులకు…EWS….?

    *ముడుపులు ముడితే  చాలు విచారణ లేకుండానే సర్టిఫికెట్లు….! *సిరిసిల్ల పట్టణంలో ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికెట్లు పొందిన ధనవంతులు, వ్యాపారులు.  *సిరిసిల్ల రెవెన్యూ అధికారుల లీలలు…? *విచారణ చేపడితే అసలు విషయాలు వెలుగులోకి….? జులై 30/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అగ్రవర్ణాల పేదలకు  రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతి సాధించడానికి రూపొందించిందే ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లు. అత్యున్నత లక్ష్యం కొరకు ప్రభుత్వ రూపొందించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల…

  • అనర్హులకు ఆసరా పెన్షన్…..?

    అనర్హులకు ఆసరా పెన్షన్…..?

    • ఓట్ల కోసం రాజకీయ నాయకుల అడ్డదారి.  • ఒక్క ఇంట్లో రెండు పెన్షన్లు…? •ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల, తల్లిదండ్రులకు వృద్ధాప్య, బీడీ పెన్షన్….? •ప్రజాధనాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కు….? జులై 28/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. గత బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో, రాజన్న సిరిసిల్ల జిల్లా లోని,సిరిసిల్ల మున్సిపల్ కు ప్రాతినిధ్యం వహించిన నాయకులు, వారు పదవులు అనుభవించడానికి…

  • బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ కొరకు ప్రవేశ పరీక్ష.

    బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ కొరకు ప్రవేశ పరీక్ష.

    జులై 24/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్లలోని  గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో (బాలికల)  2026- 27 విద్యా సంవత్సరానికి గాను 6 ,7 , 8 వ తరగతిలలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కొరకు ఈ నెల 31 శుక్రవారం పాఠశాల స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించబడునని ప్రిన్సిపల్ రాధా ఓ ప్రకటనలో…

  • విక్రయదారుని పూర్తి వివరాలు నమోదు చేయాలి….?

    విక్రయదారుని పూర్తి వివరాలు నమోదు చేయాలి….?

    జులై 18/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న జిల్లా పరిధిలోని మొబైల్ షాపుల్లో సెకండ్‌హ్యాండ్ మొబైల్ విక్రయిస్తున్న  వారి  పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని  జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు.శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పరిధిలోని పలు మొబైల్ షాప్స్ , రిపేర్ షాప్స్ యజమానులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,జిల్లాలో వివిధ సందర్భాల్లో దొంగలించబడిన, పోగొట్టుకున్న మొబైల్…

  • మళ్ళీ జోరందుకున్న గడ్డి మందు అమ్మకాలు.

    మళ్ళీ జోరందుకున్న గడ్డి మందు అమ్మకాలు.

    జులై 17/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. విరుగుడే లేని గడ్డి మందు తాగి, యువకులు, రైతులు పిట్టల్లా రాలిపోతుంటే తెలంగాణ ప్రభుత్వం గడ్డి మందు అమ్మకాన్ని నిషేధించింది. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొంతమంది ఫర్టిలైజర్ షాప్ యజమానులు గుట్టు చప్పుడు కాకుండా గడ్డి మందును అమ్ముతున్నారు. ఈ విషయంలో విస్తృత తనిఖీ చేయాల్సిన వ్యవసాయ రంగ అధికారులు ఆఫీసులకే పరిమితమైనట్లు కనిపిస్తుంది.…

  • మెడికల్ మీరాకిల్ @5లక్షలు…..?

    మెడికల్ మీరాకిల్ @5లక్షలు…..?

    • లేని రోగాలను, ఉన్నట్లు “మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్’.  జారీ చేస్తున్న  వైద్యాశాఖలోని పలువురు అధికారులు. • ఈ సర్టిఫికెట్ తో  ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్న పలువురు ఉద్యోగుల వారసులు. • జాబ్ పొందక ముందు మెడికల్ గా అన్ఫిట్.. జాబ్ పొందాకా మెడికల్ గా ఫిట్…..? • ఇదేమిటని ప్రశ్నిస్తే “మెడికల్ మీరాకిల్’…. వైద్య శాస్త్రంలో ఇలా జరగడం సహజం అంటున్న వైద్యులు. • ఇలాంటి ఉద్యోగాల పట్ల …

  • అభివృద్ధి… ఐదేళ్లేనా…?

    అభివృద్ధి… ఐదేళ్లేనా…?

    జులై 04/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఒకప్పుడు అభివృద్ధి అంటే  ప్రజా సంక్షేమం కొరకు నిర్మించిన కట్టడాలు, పనులు పదికాలాలపాటు ప్రజల అవసరాలు తీర్చేవి. నేడు నాయకుల అవినీతి, బంధుప్రీతి కమిషన్ల కక్కుర్తి వల్ల అభివృద్ధి 5 ఏళ్లకే పరిమితమైపోతుందని చూపడానికి ఉదాహరణ శ్రీనగర్ కాలనీలోని 60ఫిట్ల సీసీ రోడ్డు.ప్రజా ప్రతినిధులకు ప్రజలు రాజ్యాంగ బద్ధమైన అధికారాన్ని అప్పగించేది, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రజా…

  • బాలాజీ స్వీట్ హౌస్ సీజ్…?

    బాలాజీ స్వీట్ హౌస్ సీజ్…?

    జులై 01/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బాలాజీ స్వీట్ హౌస్ ను  జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్  అనూష సీజ్ చేసారు. మంగళవారం సాయంత్రం వినియోగదారుడు కొనుగోలు చేసినా కార లో బల్లి ఉందని,స్వీట్ హౌస్ హాజమానికి పిర్యాదు చేస్తే, నిర్లక్ష్యంగా సమాధానమే ఇవ్వడం కాకుండా, కిలోకు రెండు కిలోల కార తీసుకో అని నిర్లక్ష్యంగా మాట్లాడటం, వినియోగదారున్ని బెదిరించడం…

  • స్పందించిన జిల్లా అధికారులు.

    స్పందించిన జిల్లా అధికారులు.

    జూన్ 30/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మానేరులోకి  రసాయనపు రంగు నీరు….? శీర్షికన ‘నేటి భారతం’ రాసిన వార్తకు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ టీ. హన్మంత్ స్పందించారు.అధికారులు పరిశ్రమను సందర్శించి, రికార్డ్స్ తనిఖీ చేశారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న నీటిని పరిశీలించి, నీరు మానేరులోకి వెళ్లకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని సూచనలు చేశారు. సూచించిన పనులన్నీ పక్షం రోజుల్లో…

  • బండికి 5వేలు……?

    బండికి 5వేలు……?

    జూన్ 30/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ప్రతికల్లో వార్త రావడం,సమస్య పరిస్కారం కావడం మాట దేవుడెరుగు. సమస్య దొరికిందే అదునుగా కొంత మంది సంబంధిత అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారని సిరిసిల్ల పట్టణంలో చర్చ జరుగుతుంది.పానీ పూరి తిని విద్యార్థులు అస్వస్థకు గురి కావడం, సంబంధిత అధికారులు పానీ పూరి బండ్లను మూసివేయడం జరిగింది. ఇదాల ఉండగా పానీ పూరి బండ్లు నడవాలంటే బండికి…

  • మానేరులోకి  రసాయనపు రంగు నీరు….?

    మానేరులోకి  రసాయనపు రంగు నీరు….?

    జూన్ 30/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల మానేరులోకి  రసాయనపు నీరు(రంగుల అద్ధకం నీరు ) యద్దేచ్చగా  పారుతోంది.20 ఏళ్ల క్రితం స్వచ్ఛమైన మా’నీరు’ పారుతూ సిరిసిల్ల పట్టణ ప్రజల దాహర్తి తీర్చినా మానేరు వాగు నేడు వ్యర్థ పదార్థాలతో,మురుకి కాలువల నీరుతో, రసాయనపు రంగు నీరు కలుస్తూ కాలుషతం అవుతుంది. వాగు  పక్కన ఉన్న గృహ సముదాయాల…

  • మానేరులోకి  రసాయనపు రంగు నీరు….?

    మానేరులోకి  రసాయనపు రంగు నీరు….?

    జూన్ 30/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల మానేరులోకి  రసాయనపు నీరు(రంగుల అద్ధకం నీరు ) యద్దేచ్చగా  పారుతోంది.20 ఏళ్ల క్రితం స్వచ్ఛమైన మా’నీరు’ పారుతూ సిరిసిల్ల పట్టణ ప్రజల దాహర్తి తీర్చినా మానేరు వాగు నేడు వ్యర్థ పదార్థాలతో,మురుకి కాలువల నీరుతో, రసాయనపు రంగు నీరు కలుస్తూ కాలుషతం అవుతుంది. వాగు  పక్కన ఉన్న గృహ సముదాయాల…

  • డిగ్రీ  ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.

    డిగ్రీ  ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.

    జూన్ 22/26 : నేటి భారతం. రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రతినిధి. గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా. పి.ఎస్.ఆర్. శర్మ తెలిపారు. ఈ సందర్బంగా వారు తెలియజేస్తూ, వేములవాడ మండలం శాత్రాజుపల్లి వద్ద నున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల (TGSWRDCW)లో 2026-27 విద్యా సంవత్సరానికి అన్ని గ్రూపుల్లో ఎస్సీ విద్యార్థినుల కోసం సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల…

  • కమిషన్ల కొరకు నాటారు…? కరెంటు కొరకు నరుకుతునారు….?

    కమిషన్ల కొరకు నాటారు…? కరెంటు కొరకు నరుకుతునారు….?

    మే 16/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. కమిషన్ల కొరకు నాటారు సిరిసిల్ల మున్సిపాలిటీ వారు, వాటిని కరెంట్ పేరుతో నరుకుతున్నారు విద్యుత్ సంస్థ అధికారులని ప్రజలు పట్టణంలో చర్చించుకుంటున్నారు.అఖండం, భ్రమండం, అద్భుతం అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని  అంబేద్కర్ చౌక్ నుండి లహరి ఫంక్షన్ హల్ వరకు, అంబేద్కర్ చౌక్ నుండి  రగుడు జంక్షన్ వరకు,అంబేద్కర్ చౌక్ నుండి పెద్దురు స్టేజి వరకు.…

  • సర్కార్ దవాఖానలో… సంపు నీళ్లు తాగిస్తున్నారు.

    సర్కార్ దవాఖానలో… సంపు నీళ్లు తాగిస్తున్నారు.

    మే 16/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సర్కార్ దవాఖానలో నాణ్యమైన వైద్యం అందించకున్న కనీసం స్వచ్ఛమైన నీరు అందించడంలో దవాఖాన అధికారులు మొద్దూ నిద్ర పోతున్నారు. మనిషికి జబ్బు చేస్తే స్వచ్ఛమైన నీరు త్రాగుమని సూచనలు చేసే వైద్యులు,రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతీయ వైద్య శాలలో మాత్రం రోగులకు సంపూ నీరు తాగిస్తున్నారు.ప్రభుత్వం పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, మందులు, వసతులు అందించడానికి నిధులు…

  • గీతా పఠనంలో సిరిసిల్ల మహిళ స్వర్ణ పతకం. 

    గీతా పఠనంలో సిరిసిల్ల మహిళ స్వర్ణ పతకం. 

    మే 11/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. భగవత్ గీతా పఠనంలో సిరిసిల్ల మహిళ స్వర్ణ పతకం గెలుచుకుంది.భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేయడం ద్వారా బంగారు పతకాలు సాధించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక మేధోపరమైన సాధనమని వక్తలు అభిప్రాయపడుతున్నారు. శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూర్ లో  నిర్వహించిన పోటీల్లో సంపూర్ణ భగవద్గీత (18 అధ్యాయాలు, 700 శ్లోకాలు) కంఠస్థం చేసిన వారికి బంగారు…

  • చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

    చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

    *మైనర్ బాలికలకు  రక్షణగా ఫోక్సో చట్టం. *అనాధ పిల్లలకు ప్రభుత్వం చేయూత నిస్తుంది. *చట్ట బద్ధమైన దత్తత అన్ని విధాలా మంచిది. ఏప్రిల్ 27/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. 14సo -18సం రాల మధ్య వయస్సు గల పిల్లలు చెడు వ్యాసనాలకు  దూరంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా (డీసీపీఓ) డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కవిత అన్నారు.సోమవారం సిరిసిల్ల పట్టణ కాలేజీ గ్రౌండ్…

  • తెలంగాణ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కు సన్మానం.

    తెలంగాణ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కు సన్మానం.

    ఏప్రిల్ 25/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  ⁠తెలంగాణ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ సాంబశివ రెడ్డి ని సిరిసిల్ల జిల్లా ప్రాసిక్యూటర్లు శనివారం కరీంనగర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి స్మారక చిహ్నం అందజేశారు.అనంతరం ప్రాసిక్యూషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై  వారు చర్చించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లక్ష్మీప్రసాద్, సతీష్, సందీప్, విక్రాంత్, శ్రీనివాస్,…

  • సరిదిద్దాల్సిన బాధ్యత  ముఖ్యమంత్రిదే.

    సరిదిద్దాల్సిన బాధ్యత  ముఖ్యమంత్రిదే.

    ఏప్రిల్ 17/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఉందని ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మన్ మాదిగ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ,రాష్ట్ర జనాభాలో మాదిగలు 10 నుండి 11 శాతం ఉంటారని మా నాయకుడు మందకృష్ణ…

  • ‘గజ్జెల’కు దళిత రత్న రాష్ట్ర అవార్డ్.

    ‘గజ్జెల’కు దళిత రత్న రాష్ట్ర అవార్డ్.

    ఏప్రిల్ 15/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. భారత రాష్ట్ర సమితి(BRS )విద్యార్థి విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జెల దేవరాజ్ కు తెలంగాణ రాష్ట్ర  అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో  “దళిత రత్న అవార్డ్’ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిన అందజేసింది.తెలంగాణ రాష్ట్ర సాధన,దళితుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేసిన గజ్జెల సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డ్…

  • కళ తప్పుతోందా…….తప్పిస్తున్నారా….?

    కళ తప్పుతోందా…….తప్పిస్తున్నారా….?

    *జిల్లాలోని దళితుల సమీకరణకు, వారి వెతలను వెల్లడించుకోవడానికి వేదికగా ఉండే జయంతి కార్యక్రమం. *ఊరేగింపులు, డప్పు చప్పులతో అంబరానంటే సంబరం నాడు  *చలి చప్పుడు లేకుండా సమాప్తం చేస్తున్న సందర్భం నేడు. * అంబేద్కర్ వాదులు అస్తిత్వం కోల్పోతున్నారా…? * రాజకీయ పార్టీల ప్రలోభాలే కారణమని భావిస్తున్న “నేటి భారతం’. ఏప్రిల్ 14/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  ఏప్రిల్ 14 మంగళవారo రోజున సిరిసిల్ల…

  • నాటింది…. నరకడానికేనా….?

    నాటింది…. నరకడానికేనా….?

    ఏప్రిల్ 13/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. పర్యావరణ సమతుల్యం కోసం ప్రభుత్వం నాటిన మొక్కలు నరకడానికేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని, పోతిరెడ్డి పల్లె గ్రామపంచాయతీలో ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలను కొందరు దుండగులు నరికేశారు. ఈ మొక్కలను గ్రామపంచాయతీ ఉపాధి హామీ పథకం ద్వారా ట్యాంకర్లతో నీరును పోస్తూ పెంచి పెద్ద చేసింది.కానీ…

  • స్టేట్ 2వ ర్యాంకర్ సిరిసిల్ల అమ్మాయి.

    స్టేట్ 2వ ర్యాంకర్ సిరిసిల్ల అమ్మాయి.

    ఏప్రిల్ 12/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  ఈరోజు వెలువడిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్ష ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల పట్టణానికి చెందిన గుంటుక శృతి  స్టేట్ రెండవ ర్యాంక్ సాధించింది. తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గురుకుల కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న  శృతి తండ్రి నేత కార్మికుడు, తల్లి పాఠశాలలో స్వీపర్.ఎంపీసీ రెండవ సంవత్సరంలో 992 మార్కు సాధించి, ఎంపీసీ…

  • అర్ధరాత్రి…. అక్రమ నిర్మాణాలు …?

    అర్ధరాత్రి…. అక్రమ నిర్మాణాలు …?

    • అధికారులను అడగండoటున్న వార్డు కౌన్సిలర్. • పిర్యాదు అందితేనే స్పందిస్తామానేలా ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు. • వార్డ్ లో వార్డ్ ఆఫీసర్లు చేస్తున్నదేమిటి…?  ఏప్రిల్ 9/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ పట్టణ పరిధిలో అర్ధరాత్రి  అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.  వివరాల్లోకి వెళ్ళితే సిరిసిల్ల మున్సిపల్ 26 వార్డ్ లో రాత్రికి రాత్రే అక్రమానిర్మాణాలు నిర్మిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన కౌన్సిలర్,…

  • కారు దిగబోతున్న పలువురు కౌన్సిలర్లు…!

    కారు దిగబోతున్న పలువురు కౌన్సిలర్లు…!

    ఏప్రిల్ 7/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్లో  BRS కౌన్సిలర్స్ గా కొనసాగుతున్న పలువురు కౌన్సిలర్లు   కారు దిగబోతున్నట్లు సమాచారం. వారంతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో టచ్ లో ఉన్నట్లు పట్టణంలో చర్చ జరుగుతుంది.కౌన్సిలర్ ఎన్నికలు ముగిసిన తరువాత క్యాంపుకు వెళ్లి వచ్చిన తరువాత, BRS పార్టీలోని కీలక నాయకుని ప్రవర్తన, వ్యవహార తీరు పట్ల కారు దిగనున్న…

  • మళ్ళీ అధికారం లోకి వచ్చేది BRS పార్టీయే.!

    మళ్ళీ అధికారం లోకి వచ్చేది BRS పార్టీయే.!

    ఏప్రిల్ 5/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మళ్ళీ అధికారం లోకి వచ్చేది BRS పార్టీయేనని, BRS నాయకులపై  దాడులకు పాల్పడుతున్న వారు గుర్తుంచుకోవాలని సిరిసిల్ల పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్ అన్నారు.గజ్వెల్ లోని కెసిఆర్ (MLA ) క్యాంపు ఆఫీస్ పై దాడి చేయడాన్ని ఖండిస్తూ  ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా సుంకపాక మనోజ్ కుమార్ మాట్లాడుతూ …

  • NCC తో క్రమశిక్షణ.. దేశభక్తి.. ఉద్యోగ అవకాశాలు…?

    NCC తో క్రమశిక్షణ.. దేశభక్తి.. ఉద్యోగ అవకాశాలు…?

    ఏప్రిల్ 4/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. NCC తో క్రమశిక్షణ.. దేశభక్తి.. ఉద్యోగ అవకాశాలు ఉంటాయని  కేర్ టేకర్  సంతోష్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శివనగర్‌లోని కుసుమరామయ్య ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ (NCC) పరేడ్, తరగతుల ప్రారంభోత్సవం శనివారం  జరిగింది. ఎన్సీసీ(NCC) సిబ్బంది, కేర్‌టేకింగ్ ఆఫీసర్ (CTO) ఆధ్వర్యంలో క్యాడెట్లకు డ్రిల్స్, పరేడ్ విధానాలు, ప్రాథమిక శిక్షణను అందించారు. శిక్షణలో విద్యార్థులు…

  • సులభ్ “శుభ్రంగా లేదు…?

    సులభ్ “శుభ్రంగా లేదు…?

    ఏప్రిల్ 2/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంనీ మార్కెట్ లో గల  సులభ్ కాంప్లెక్స్ శుభ్రంగా లేదని, కంపుకొడుతుందని చిరు వ్యాపారాలు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రజాధనం పుట్నాల ఖర్చుచేస్తున్న మున్సిపల్ పాలకవర్గం పారిశుధ్య నిర్వహణలో ఫెయిల్ అయ్యిందని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.గత వారం రోజుల నుండి మార్కెట్ లో సులభ్ కాంప్లెక్స్ ను ఎవ్వరు నిర్వహించడం లేదని,…

  • జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయాలి.

    జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయాలి.

    మార్చి 28/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాదిగ సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మాదిగ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ…

  • తినొద్దని తీర్మానించుకుంటే సరిపోద్ది..!

    తినొద్దని తీర్మానించుకుంటే సరిపోద్ది..!

    *నెలకు 2సార్లు తింటే సరిపోద్దనే భావనలో ప్రజలు. * ప్రత్యామ్నాయంగా చికెన్, చేపలు తిసుకుంటే సరిపోతుందంటున్న వైద్యులు. • ధరల పెరుగుదల పై  నేటికీ స్పందించని సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్, ఛైర్పర్సన్ లు. మార్చి 19/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మార్కెట్లో మటన్ ధర రోజు రోజు కి  ఆకాశాన్ని అంటుతుంటే, పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతుండగా, నెలలో 4 సార్లు(ఆదివారం)…

  • అమ్ముకున్నవి అక్షరాలా 165 కోట్లు….?

    అమ్ముకున్నవి అక్షరాలా 165 కోట్లు….?

    మార్చి 17/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అవును మీరు చదువుతున్నది నిజమే.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలువురు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ‘బియ్యం’ సొమ్ము 165 కోట్లు.165కోట్లు ఏందీ అనుకుంటున్నారా..?అవును మీరు చదువుతున్నది నిజమే,ప్రతి సీసన్ లో రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసిన లక్షల క్వింటాళ్ల వరి దాన్యాన్ని, రైస్ మిల్లర్లకు అందిస్తే, మిల్లర్లు వాటిని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందించాలి. ఆ…

  • అమ్ముకున్న అడిగే వారు లేరు….?

    అమ్ముకున్న అడిగే వారు లేరు….?

    * కోట్ల విలువ చేసే ప్రభుత్వ ధాన్యం పక్కదారి. *  అమ్ముకున్నట్లు సివిల్ సప్లై అధికారులు ధృవీకరించిన చర్యలు శూన్యం. • రైస్ మిల్లర్ల వ్యవహారంలో అధికారుల తీరు పై అనుమానాలు. • ప్రభుత్వ సోమ్ము రాబడతారా..?చూసి చూడనట్టు వదిలేస్తారా…? • అరెస్ట్ లు  కాదు… ఆస్తులు అటాచ్ చేయాలి. మార్చి 15/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం రైస్…

error: Content is protected !!